APPSC Recruitment 2021 || Apply 370 Posts of Junior Assistant cum Computer Assistant and Executive Officer Vacancies || Graduate can Apply Online || Check Details here..
1. డిగ్రీ విద్యార్హతతో 670 జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. 2. మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(గ్రేడ్-3) ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి 60 పోస్టుల భర్తీకి ప్రకటన.. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. ఇదే తరుణంలో తాజాగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరో రెండు(2) నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ఆధారంగా మొత్తం 730 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన మహిళ , పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులను డిసెంబర్ 30, 2021 నుండి ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 19, 2022. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 670+60=730, నోటిఫికేషన్ల వారీగా ఖాళీల వివరాలు: 1. రెవిన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు - 630, 2. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(గ్రేడ్-3) - 60.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత... బేసిక్