10th Pass Govt JOBs పోస్టల్ శాఖ లో శాశ్వత ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. India Post Rectt 2025 Apply here..
పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీ:
భారత ప్రభుత్వ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్, అహ్మదాబాద్ సర్కిల్ లో ఖాళీగా ఉన్న స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా Notification No. MMS/2-Staff/Rectt. Driver/2027-2018 Dated at Ahmedabad - 1, the :15.12.2025 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్పీడ్ పోస్ట్/రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆఫ్ లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 48.
పోస్ట్ పేరు :
- స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్-సి, నాన్-గేజిటేడ్, నాన్-మినిస్ట్రీరియల్.
రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- అలాగే ప్రామాణిక లైట్ & హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి.
- మోటర్ మెకానిజం విభాగంలో నైపుణ్యం అవసరం.
- హోంగార్డ్ లేదా సివిల్ వాలంటీర్స్ విభాగంలో మూడు సంవత్సరాలు సేవలందించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 19.01.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, డ్రైవింగ్ పరీక్ష, ట్రెడ్ పరీక్ష & ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
| ✨ Latest Update's ✨ | |
| Notification | Apply Link |
161 Anganwadi JOBs | |
10th Pass 22000 Railway JOBs | |
Govt 20 Security Guard JOBs | |
పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు | |
V TG CET 2026 for V-IX Classes |
Govt 45 Teaching Faculty JOBs | |
ఇంటర్ అర్హతతో 394 ప్రభుత్వ ఉద్యోగాలు | |
TGSRTC 198 Supervisor JOBs |
ప్రభుత్వ 422 నర్స్ ఉద్యోగాలు | |
Govt Data Entry JOBs |
గౌరవ వేతనం :
- ఎంపికైన డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే లెవెన్-2 రూ.19,900/- నుండి రూ.63,200/- ప్రకారం ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వాలు అలవెన్స్ లలో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు : 100.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- Senior Manager (GR.A), Mail Motor Service, GPO Compound Salapas Road, Mirzapur, Ahmedabad 380001.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 19.01.2026, సాయంత్రం 05:59 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.























%20Posts%20here.jpg)


Comments
Post a Comment