సంక్షేమ గురుకులాల్లో స్వీపర్ స్కావెంజర్ పోస్టుల భర్తీ - 7th Pass దరఖాస్తు చేసుకోండి
Welfare Hostel Sweepers & Scavengers JOBs 2026: స్వీపర్ స్కావెంజర్ (శానిటేషన్) సిబ్బంది ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. చివరి తేదీ: 31.10.2026. 💁🏻♂️ సంక్షేమ హాస్టల్లో/ పాఠశాలల్లో స్వీపర్/ స్కావెంజర్ (శానిటేషన్) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కలెక్టరేట్ ఆఫీస్, జనగామ జిల్లా. MJPTBCWREIS - మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, జనగామ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో స్వీపర్, స్కావెంజర్ (శానిటేషన్) పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని నిరుద్యోగ యువత స్థానిక సంక్షేమ హాస్టల్లో/పాఠశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించడానికి దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయని అధికారిక ప్రకటనలో తెలిపారు రాత పరీక్ష తేదీని కూడా ముందుగానే ప్రకటించారు. ప్రకటనలో తెలుపబడిన తేదీ ప్రకారం 01.11.2026 ఉదయం 11 గంటలకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రకటన పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ. Follow US for More...




















