ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! రాత పరీక్ష లేకుండా!, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల భర్తీకి హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (HCL) భారీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగి, సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 12.08.2025 నుండి 02.09.2025 మధ్య సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు ప్రతి నెల జీతంగ చెల్లిస్తారు.. Gate - 2023/ Gate - 2024/ Gate - 2025 స్కోరు తదితర ఆధారాల ఆధారంగా చేపడుతున్న ఈ నియామక నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు, విధానం ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 27. పోస్ట్ పేరు :: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: మైనింగ్ - 10, జియోలజీ - 06, మెటలర్జీ - 01, ఎలక్ట్రికల్ - 02, మెకానికల్ - 07, సిస్టం - 01.. మొదలగునవి. ఇలా...
Comments