ఆరోగ్యశాఖ లో 424 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలో పోస్టింగ్.. సూపర్ నోటిఫికేషన్ ఎవరు మిస్ అవ్వకండి.
జిల్లా కెరియర్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలర్ విభాగంలో కాంట్రాక్ట్ కొలువులు..
ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి మెటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి, ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల..
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి M.Sc, M.A, M.Phil(Phychology)/ BA, B.Sc(Honours) అర్హతతో స్వంత జిల్లా పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు భారత ప్రభుత్వ EDCIL లో డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్, విభాగంలో ఖాళీగా ఉన్న 424 ఉద్యోగాలు భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగాల కోసం జనవరి 06, 2026 నుండి జనవరి 18, 2026 మధ్య దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. విద్యార్హత, గౌరవ వేతనం, వయస్సు, మొదలగు వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 424.
పోస్ట్ పేరు : డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్.
జాబ్ లొకేషన్ :
- ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో పోస్టింగ్ ఉంటుంది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఎం.ఎస్సీ (సైకాలజీ), ఎంఏ (సైకాలజీ), బ్యాచిలర్ (సైకాలజీ) అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. డిప్లొమా విభాగంలో కెరియర్ గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ఎం.ఎస్సీ, ఏం.ఫీల్డ్ సైక్రియాటిక్, సోషల్ వర్క్, మాస్టర్ గ్రాడ్యుయేషన్ కౌన్సిలింగ్ అర్హతలు తప్పనిసరి.
- తెలుగు రాయడం/ చదవడం/ మాట్లాడడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.12.2025 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష/గ్రూప్ డిస్కషన్ నిర్వహించి తుది ఎంపికలను చేపడుతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- నుండి రూ.40,000/- వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :: 06.01.2026,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 18.01.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.edcilindia.co.in/tcareers
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏








































%20Posts%20here.jpg)


Comments
Post a Comment