HCL Non Executive Recruitment 2021 || హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్ సీ ఎల్) ఇంటిగ్రేటెడ్, మల్టీ యూనిట్, షెడ్యూల్ మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ రాగి ఉత్పత్తుల రంగంలో అభివృద్ధి చెందింది. రాగి ఉత్పత్తుల కార్పొరేట్ కార్యాలయం జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో మరియు కలకత్తా వద్దా చాలా యూనిట్లలో ఆధునిక కార్యకలాపాలతో బాగా అభివృద్ధి చెందిన టౌన్ షిప్ లు ఉన్నాయి. వాటిలో ఒకటైన మలజ్ కండ్ కాపర్ ప్రాజెక్ట్ (ఎం సి పి) హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి నాన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 21 విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయసు, జీతాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 1. ఎలక్ట్రానిక్ గ్రేట్ - ౹౹; 20 పోస్టులు. విద్యార్హత: ఐటిఐ (ఎలక్ట్రీషియన్), ఎన్ సి వి టి అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వ్యాలీడ్ వైర్మాన్ లైసెన్స్ కలిగి, కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయసు: 35 సంవత్సరాలకు మించకూడదు. జీతం: నెలకు రూ.18,1...