ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలు 2023 | Indian Army 10+2 Technical Entry Scheme-50 Notification Out! | Apply Online here..
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశ నోటిఫికేషన్ విడుదల.. భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీ 50వ బ్యాచ్ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసి జూన్ 01 2023 నుండి ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 30 2023వ తేదీ వరకు స్వీకరిస్తుంది. ఈ ఖాళీల కోసం అర్హత ఆసక్తి కలిగిన అవివాహిత పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు ఇక్కడ సమర్పించండి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 90. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 (ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ PCM) అర్హతతో JEE (Mains) - 2023 రాత పరీక్షకు హాజరైన ఉండాలి. వయోపరిమితి: అవివాహిత పురుష అభ్యర్థులకు తప్పనిసరిగా 16.5 సంవత్సరాల నుండి 19.5 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు/ ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష/ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష/ మెడికల్ పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి. గౌరవ వేతనం: Level 10 ప్రకారం రూ.56,100/-. దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. దరఖాస్తు ఫీజు :: లేదు . ఆన్లైన్