నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! 500 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. JNVs PGTs TGTs Non-Teaching Recruitment 2024 AP TS Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి, మధ్యప్రదేశ్ చత్తీస్గడ్ మరియు ఒరిస్సా లో నిర్వహించబడుతున్న నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 26, 2024 వరకు సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! విద్యార్హత అనుభవం ఆధారంగా/ (అవసరాన్ని బట్టి రాత పరీక్ష కూడా నిర్వహించవచ్చు) ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 500 . విభాగాలు: టీచింగ్ విభాగంలో.. టిజిటి లో (హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్). పిజిటి లో (హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,