MANUU Teaching NonTeaching Recruitment 2022 || Check eligibility criteria and Selection process here..
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 2 2022 నాటికి పూర్తిచేసిన దరఖాస్తులను పంపించాలని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. టీచింగ్ విభాగంలో పోస్టుల వివరాలు:- 1. ప్రొఫెసర్ విభాగంలో :- ఎడ్యుకేషన్-7, అరబిక్-1, హిందీ-1, ఇంగ్లీష్-1, ఉమెన్ ఎడ్యుకేషన్-1, పొలిటికల్ సైన్స్-1, ఇస్లామిక్ స్టడీస్-1, కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2, హిస్టరీ-1, DDE-3, CUCS-1.. మొదలగునవి. 2. ప్రొఫెసర్-డైరెక్టర్ విభాగంలో :- DDE-1, ABCSSEIP-1, CWS-1.. మొదలగునవి. 3. అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో :- ఎడ్యుకేషన్-4, మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం-1, సోషల్ వర్క్-1, కెమిస్ట్రీ-1, ఎకనామిక్స్-1, సోషియాలజీ-1, పర్షియన్-1, ఉర్దూ-1, హిస్టరీ(DDE)-1.. మొదలగునవి. 4. అసోసియేట్ ప్రొఫెసర్-కామ్-డిప్యూటీ డైరెక్టర్ విభాగంలో :- ABCSSEIP-2. 5. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో :- ఎడ్యుకేషన్-13, ఇంగ్లీష్-2, ఉర్దూ-1, మ్యాథమెటిక్స్-1, ఎకనామిక్స్-1, ఎడ్యుకేషన్(DDE)-1, HKSCDS-1.. మొదలగునవి. 6. అసిస్