MANUU Teaching NonTeaching Recruitment 2022 || Check eligibility criteria and Selection process here..
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 2 2022 నాటికి పూర్తిచేసిన దరఖాస్తులను పంపించాలని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది.
టీచింగ్ విభాగంలో పోస్టుల వివరాలు:-
1. ప్రొఫెసర్ విభాగంలో :- ఎడ్యుకేషన్-7, అరబిక్-1, హిందీ-1, ఇంగ్లీష్-1, ఉమెన్ ఎడ్యుకేషన్-1, పొలిటికల్ సైన్స్-1, ఇస్లామిక్ స్టడీస్-1, కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2, హిస్టరీ-1, DDE-3, CUCS-1.. మొదలగునవి.
2. ప్రొఫెసర్-డైరెక్టర్ విభాగంలో :- DDE-1, ABCSSEIP-1, CWS-1.. మొదలగునవి.
3. అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో :- ఎడ్యుకేషన్-4, మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం-1, సోషల్ వర్క్-1, కెమిస్ట్రీ-1, ఎకనామిక్స్-1, సోషియాలజీ-1, పర్షియన్-1, ఉర్దూ-1, హిస్టరీ(DDE)-1.. మొదలగునవి.
4. అసోసియేట్ ప్రొఫెసర్-కామ్-డిప్యూటీ డైరెక్టర్ విభాగంలో :- ABCSSEIP-2.
5. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో :- ఎడ్యుకేషన్-13, ఇంగ్లీష్-2, ఉర్దూ-1, మ్యాథమెటిక్స్-1, ఎకనామిక్స్-1, ఎడ్యుకేషన్(DDE)-1, HKSCDS-1.. మొదలగునవి.
6. అసిస్టెంట్ ప్రొఫెసర్-కామ్-అసిస్టెంట్ డైరెక్టర్ విభాగంలో :- ABCSSEIP-2.
7. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ (HoD) ఫర్ పాలిటెక్నిక్స్ విభాగంలో :- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్-2, సివిల్ ఇంజనీరింగ్-3, ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-1, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-1, మెకానికల్ ఇంజనీరింగ్-1.. మొదలగునవి.
8. లెక్చరర్ ఫర్ పాలిటెక్నిక్ విభాగంలో :- సివిల్ ఇంజనీరింగ్-3, మెకానికల్ ఇంజనీరింగ్-1.. మొదలగునవి.
9. పే స్కేల్ వివరాలు:
💧ప్రొఫెసర్/ డైరెక్టర్ ₹.1,44,200-2,18,200.
💧అసోసియేట్ ప్రొఫెసర్/ డిప్యూటీ డైరెక్టర్ ₹.1,31,400-2,17,100/-.
💧హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్(HoD) ₹.1,31,400-2,04,700/-.
💧అసిస్టెంట్ ప్రొఫెసర్ ₹.57,700-1,82,400/-.
💧లెటర్ పాలిటెక్నిక్స్ ₹.57,700-1,82,400/-.
ఇతర అకడమిక్(ఫిజికల్ ఎడ్యుకేషన్)& మోడల్ స్కూల్ టీచర్ పోస్టుల వివరాలు:
1. ఇతర అకడమిక్ విభాగంలో :- డైరెక్టర్-ఫిజికల్ ఎడ్యుకేషన్-1, అసిస్టెంట్ డైరెక్టర్-ఫిజికల్ ఎడ్యుకేషన్-1.
2. మోడల్ స్కూల్ టీచర్ విభాగంలో :-హెడ్ మాస్టర్-2, పిజిటి-ఇంగ్లీష్-1, పిజిటి-బయో-టెక్నాలజీ-1, టిజిటి-ఇంగ్లీష్-2, టిజిటి-హిందీ-1, టిజిటి-ఫిజికల్ ఎడ్యుకేషన్-1, ఎలక్ట్రికల్ గాడ్జెట్ & ఎలక్ట్రానిక్స్-2, (స్వింగ్, నిడిల్ వర్క్ & ఎంబ్రాయిడరీ)-1, యోగా టీచర్-1, ప్రైమరీ టీచర్-2.. మొదలగునవి.
3. పే స్కేల్ :-
ఇతర అకడమిక్ విభాగాలు :-
💧డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ₹.1,44,200-2,18,200/-.
💧అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ₹.57,700-1,82,409/-.
💧మోడల్ స్కూల్ టీచర్ :- పిజిటి లకు ₹.47,600-1,51,100/-.
💧హెడ్మాస్టర్/ టిజిటి/ యోగా టీచర్ లకు ₹.44,900-1,42,400/-.
💧ప్రైమరీ టీచర్లకు ₹.35,400-1,12,409/-.
అర్హత ప్రమాణాలు: సంబంధిత విభాగంలో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని, దరఖాస్తులో పేర్కొన్న వివరాలను పూర్తి చేసి, సంబంధిత అర్హత ప్రమాణాల ధ్రువపత్రాలను జతచేసే, ఎన్వలప్ కవర్ పై సంబంధిత పోస్ట్ అడ్రస్ ను రాసి ఫిబ్రవరి 2, 2020 2 నాటికి చేరే విధంగా స్పీడ్ / రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేయగలరు.
చిరునామా: అసిస్టెంట్ రిజిస్ట్రార్,ER-II సెక్షన్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్-500032, తెలంగాణ.
అధికారిక వెబ్సైట్: https://manuu.edu.in/
అధికారిక నోటిఫికేషన్స్:
బోధనా సిబ్బంది: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
బోధనేతర సిబ్బంది: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులకు చివరి తేదీ :: 02.02.2022.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment