EPIL Recruitment 2023 | BE, BTeach తో EPIL ఉద్యోగ అవకాశాలు | Apply Online here..
EPIL Job's 2023 | ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్(EPIL)లో మేనేజర్, అసిస్టెంట్ మనేజర్, సీనియర్ మేనజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.. EPIL ఉద్యోగ అవకాశాలు 2023 నిరుద్యోగులకు శుభవార్త..! బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎంఈఐ, ఏసీఎస్ మరియు బీఆర్క్ పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ (ఈపీఐఎల్)శుభవార్త చెప్పింది. ఈపీఐఎల్ లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈపీఐఎల్ వివిధ విభాగాలలో 30 సీనియర్ మేనేజర్, మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 13, 2023 లోగా ఆన్లైన్ విధానములో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.. 🔸 మొత్తం ఖాళీగా వున్న పోస్టులు: 30 పోస్టులు. 🔸 పోస్టుల పేర్లు : సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ 🔸 విభాగాలు :