డిగ్రీ తో ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు.. 30,000 జీతం IPPB Opening 47 Executive Posts No Exam Apply here.
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 47 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15.03.2024 నుండి, 05.04.2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ సర్కిల్ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి "డిగ్రీ పూర్తి చేసిన" అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ Advt. No.: IPPB/CO/HR/RECT./2023-24/06 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగునవి మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 47 . వర్గాల వారీగా ఖాళీల వివరాలు : UR లకు - 21, EWS లకు - 04, OBC లకు - 12, SC లకు - 07, ST లకు - 03.. మొదలగునవి. పోస్ట్ పేరు :: ఎగ్జిక్యూటివ్ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. ఏదైనా విభాగంలో గ్ర