రేపే ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా: అ జిల్లా.. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. రేపే ఉద్యోగంలో ఉంటారు..
200 ఖాళీల భర్తీకి జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా: వివిధ అర్హతల తో ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ మహిళ/పురుష అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్ 24.02.2026 న 200 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా.. వివరాలు. ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త ! Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click he ఆదిలాబాద్ లోని ఉపాధి మరియు శిక్షణ శాఖ నందు మొత్తం 200 పోస్టులకు గాను ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించడానికి పత్రిక ప్రకటన జారీ చేయబడింది. 24.02.2026 వ తేదీన ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. విద్యార్హత : ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళ నేరుగా హాజరు కావచ్చు. వయోపరిమితి : 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . ఎంపిక విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థుల...





























































%20Posts%20here.jpg)

