అభ్యర్థులకు అలర్ట్ 💥 ఫలితాలు విడుదల SBI 6160 Vacancies Selected List Out! Download here..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని రాష్ట్రాల బ్రాంచి ల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్.. ను సెప్టెంబర్ 2023లో విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించింది. అనంతరం కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలను డిసెంబర్ 4, 7 & 23, 2023న నిర్వహించింది. ఆ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రాథమిక ఎంపిక జాబితా ఫిబ్రవరి 26, 2024 న విడుదల చేసింది . రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here JL DL ఫలితాలు విడుదల :: 📌 తెలంగాణ గురుకుల జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఎంపిక జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . 📌 ఈ నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణలో, 125 ఆంధ్రప్రదేశ్లో 390 ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష ఇంగ్లీషులో పాటుగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించారు. 📍 ధ్రువపత్రాల పరిశీలన ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ఆధారంగా తుది ఎంపిక జాబితా జారీ చేయబడుతుంది. గ్రాడ్యుయేషన్ అర్హతతో 6,160 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రాథమిక మెరిట్ జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . అధి