టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ SVIMS TPT Teaching Facility Direct Recruitment 2023 Apply here..
టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ నోటిఫికేషన్. భారతీయ & హిందూ మతాన్ని అనుసరించే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు తెలుసుకొని దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ నవంబర్ 15, 2023 తో ముగియనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ ను అక్టోబర్ 22, 2023న జారీ చేసి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తుంది. విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, గౌరవ వేతనం, మరియు ఇతర అంశాలు మీకోసం ఇక్కడ. SVIMSTPT ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ SVIMS TPT ఖాళీల సంఖ్య 100 పోస్ట్ పేరు టీచింగ్ ఫ్యాకల్టీ వయస్సు 50 - 58 సంవత్సరాలకు మించకూడదు అర్హత ఏండీ/ ఏంఎస్/ డీఎన్బీ ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూల తో పే-స్కేలు/ వేతనం రూ.1,01,500 - రూ.2,11,400