AP Machilipatnam BEL JOBs 2022 | ఇంజినీరింగ్ డిగ్రీతో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL), రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ట్రైనీ ఇంజనీర్-23, ప్రాజెక్ట్ ఇంజనీర్-14 ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 14.11.2022 నుండి ప్రారంభమైనది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసం.. NEW! ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాదులోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలు.. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ వివరాలు: పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 37. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ట్రైనీ ఇంజనీర్ లో ఖాళీలు - 23, 2. ప్రాజెక్ట్ ఇంజనీర్ లో ఖాళీలు - 14. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ సంబంధిత విభాగంలో నుండి 4 సంవత్సరాల బిఈ/ బీటెక్/ బిఎస్సి ఇంజ