శ్రీ చైతన్య విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు | Wanted Pre-primary Primary Secondary & Helpers Staff 2023 | Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhC8EjVqVpbAmKz0TG8m0_TPjMfX5j3DJF41fJ5dTDIMkiFezsbYPgQ4NxRzTmWEsgTRcmgJSSuDA5vbFcKKI3HyslORzlGUP7v9CktU3Yq5GqLkTQwUcIvGbF1eUl_Dt_j2OuZQdSxnalvSdRhhAhol8c8C0lbvV4lAI_GozYvmhZnMBwCbbIwfDYV/s320/Sri%20Chaitanya%20Schook%20Techno%20Curriculum%20Wanted%20Staff%202023.jpg)
శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం విద్యా సంస్థల నుండి ఊద్యోగాల భర్తీకి భారీ అవకాశాలు.. టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం విద్యా సంస్థల నుండి Principal, Vice-Principal, Pre-Primary, Primary, High School & Helper విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన(10.03.2023) న విడుదలైంది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు నిర్వహిస్తున్న.. స్క్రీనింగ్/ డెమో/ ఇంటర్వ్యూలు హాజరు కావచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యతఉంటుంది.. శ్రీ చైతన్య టెక్నో కరికులం విద్యాసంస్థల, బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023: పోస్ట్ పేరు :: Principal, Vice-Principal, Pre-Primary, Primary, High School & Helper విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు. నిర్వహిస్తున్న సంస్థ :: శ్రీ చైతన్య టెక్నో కరికులం విద్యాసంస్థలు (IIT, JEE, Medical, Olympiad) అన్ని రకాల కాంపిటేటివ్ పరీక్షలకోసం. ..ఇక్కడ " ప్రతి రోజు కొ