కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రూ.25,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల..
తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ హైదరాబాదులోని కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న కో-ఆపరేటివ్ ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులు 11.08.2026 నుండి 21.08.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : కో-ఆపరేటివ్ ఇంట్రన్స్.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు చిరునామా :
- మొత్తం పోస్టుల సంఖ్య : 01.
పోస్ట్ పేరు : కో-ఆపరేటివ్ ఇంట్రన్స్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత సాధించి ఉండాలి.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.07.2026 తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- 01.08.1996 నుండి 31.07.2005 మధ్యలో జన్మించిన వారు అర్హులు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను స్టార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.25,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో (స్పీడ్ పోస్ట్) ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- The deputy general Manager, Human resource management department, The Telangana State cooperative Bank Ltd., #4-1-441,Troop Bazar, Hyderabad - 500001.
అధికారిక వెబ్సైట్ :https://tgcab.bank.in/notifications
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 21.08.2026
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 21.08.2026
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























Comments
Post a Comment