Anganwadi Recruitment 2021 | Apply Various posts of Anganwadi Teacher, Mini Anganwadi Teacher, Anganwadi Helper Posts | Check Eligibility details here..
📢 తెలంగాణ, ఆంధ్ర అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల సందడి.. 📢 తెలంగాణ అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ: తెలంగాణ అంగన్ వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెంట వెంటనే విడుదల అవుతున్న వివరాలు అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా మరికొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది ఆ వివరాలను ఇక్కడ చదవండి. తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ.. వివిద జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడి సహాయకురాలు. . మొదలగు ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన పదవ తరగతి ఉత్తీర్ణత తో స్థానిక నివశిస్తూ రాలైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 282, 💧 జనగాన్ - 46, 💧మహబూబ్ నగర్ - 164, 💧 రాజన్న సిరిసిల్ల - 72, * * * లేటెస్ట్ వీడియో గ్యాలరీ * * * మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేష