Telangana Jobs 2022 | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న 83వేల ఉద్యోగాల భర్తిలో భాగాంగ ఈ క్రింది ఉద్యోగాల ఉచిత శిక్షణలకు స్క్రీనింగ్ పరీక్ష. వివరాలివే..
గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త! సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ, (ITDA Utnoor వారి ఆధ్వర్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న 83వేల ఉద్యోగాల భర్తిలో భాగాంగ ఈ క్రింది ఉద్యోగాల ఉచిత శిక్షణాలకు స్క్రీనింగ్ పరీక్ష . తప్పక చదవండి :: ఉద్యోగ సమాచారం: గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ప్రారంభ వేతనం ₹.50,000 | దరఖాస్తు చేయండిలా.. 👉 పోలిస్ కానిస్టేబుల్/ఎస్.ఐ, 👉TET 👉FBO 👉Group, -II, 👉Group- III, 👉Group- IV ఉద్యోగాలకు ఉచిత శిక్షణ. పైన తెలిపిన పోటీ పరీక్షలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని స్క్రీనిoగు పరీక్ష లో క్వాలిఫై అయిన గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు యూత్ ట్రైనింగ్ సెంటర్ ఉట్నూర్, ఇచ్చోడ, ఆదిలాబాద్ మరియు బెల్లంపల్లి యందు ఉచిత శిక్షణ ఇవ్వబడును. తప్పక చావండి :: ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు 2022 | నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | దరఖాస్తు విధానం ఇదే.. శిక్షణ తీసుకోవాలనుకునే వారు తేదీ 21.03.2022 రోజున స్థానిక టి టి డబ్ల్యూ ఆర్ జె సి, లాల్టేకిడి ఉట్నూర్ నందు ఉదయం 10 గంటలకు మర