TSPSC Announced NEW Exam Dates: ఆ పరీక్ష తేదీలను అనౌన్స్ చేసిన టిఎస్పిఎస్సి.. Press Note Download here.
టీఎస్పీఎస్సీ నుండి బిగ్ అప్డేట్: వాయిదా వేసిన ఆ పరీక్ష తేదీలను ప్రకటించిన టిఎస్పిఎస్సి. ఏ పరీక్ష ఎప్పుడంటే.. పూర్తి వివరాలతో కూడిన ప్రెస్ నోట్ డౌన్లోడ్ చేయండి. టి ఎస్ పి ఎస్ సి: ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా వాయిదా వేసిన టువంటి పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటిస్తూ నేడు తాజాగా అప్డేట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. వాటిలో అసిస్టెంట్ మోటార్ వెహికల్, అగ్రికల్చర్ ఆఫీసర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, భూగర్భ జల వనరుల శాఖ నాను-గెజిటెడ్ ఉద్యోగాలకు తాజాగా పరీక్ష తేదీలను ప్రకటించింది. ఇప్పటికే ఈ పరీక్షలకు తేదీలను ఖరారు చేశారు కానీ, తాజాగా ఆ తేదీలను రీ-షెడ్యూల్ చేస్తూ కొత్త తేదీలను ప్రకటించారు. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఈ నెల 23న పరీక్ష జరుగవలసి ఉండగా, దానిని తాజాగా జూన్ 28న కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారుప్రకటించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద