TTWREIS and TSWREIS part time Subject Associates Recruitment 2021 || గిరిజన సంక్షేమ గురుకులాల్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

హైదరాబాదులోని తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీ కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలలో 2021-22 విద్యాసంవత్సరానికి జేఈఈ, నీట్, ఎంసెట్ ట్రైనింగ్ కోసం పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి ఉన్నా అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టులు 110 ప్రకటించారు. తెలంగాణ (గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ) రెండు గురుకుల సొసైటీలలో కలిపి సబ్జెక్ట్ల వారీగా ఖాళీల వివరాలు. 1. మ్యాథమెటిక్స్ - 16, 2. ఫిజిక్స్ - 20, 3. కెమిస్ట్రీ - 24, 4. బోటనీ - 23, 5. జువాలజీ - 24, 6. సివిక్స్ - 2, 7. ఎకనామిక్స్ - 1.. విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత, బ్యాచిలర్ ఎడ్యుకేషన్ అర్హత కలిగి ఉండాలి. ★ బాలికల కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో పని చేయడానికి మహిళా అధ్యాపకులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎంపిక విధానం: 1. సంబంధిత సబ్జెక్టులో ప్రోఫిసిఎన్సీ టెస్ట్, 2. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, 3. జేఈఈ/ నీట్/ ఎంసెట్ పరీక్షా విధానంపై పరిజ్ఞానం మొదలగు విషయాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష విధా...