టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు: ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం భారీ నోటిఫికేషన్ APS Bolarum Teaching Non Teaching Staff Recruitment for AS 2024-25 Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEidNvlr8h72tdlUjtTJq-se3TCMmtwsRkK9uEGjgAF6J846TIJoETeBZ4mcMKjBjXll27-rQ6xlzNvGrsE487I6TMAXpYFCbmawasbuZ38zKZXge07NlpKhQ0VkKNmjf51bHiZ8VDN2RRNIrkZf4zEg0uXcXL05KiE7-wqFIvKHQVQpEo8ryScWffyP6_s/w667-h519/APS%20Bolarum%20Teaching%20Non%20Teaching%20Recruitment%202024-25%20Notification.jpg)
టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు 2024-25 : ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం భారీ నోటిఫికేషన్ 25.05.2024 నాటికి దరఖాస్తు చేసుకోండి. హైదరాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం విద్యా సంవత్సరం 2024-25 గాను టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల 🏃🏻♀️🏃🏻♂️అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మరియు ఇతర డిప్లోమా కోర్సులు విద్యార్హత లుగా కలిగిన వారికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అర్హతల ఆధారంగా పోస్టుల వివరాలు తెలుసుకొని దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి విషయం దరఖాస్తుదారులు తప్పనిసరిగా చదివి తెలుసుకోండి. అలాగే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేయడానికి ముందు తప్పక చదవండి. విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ పొందడానికి మా వాట్సాప్/ టెలిగ్రామ్ ఛానెల్ లను ఫాలో అవ్వండి.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 53 . విభాగాల వారీగా పోస్టుల వివరాలు: Follow US for More ✨Late