KVB Recruitment 2026: డిగ్రీ సర్టిఫికెట్ ఉందా? 1284 ఉద్యోగ అవకాశాలతో భారీ నోటిఫికేషన్ జారీ. ఇక్కడ అప్లై చేయండి. Posts Apply Now
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త! కరూర్ వైశ్య బ్యాంక్ , వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1284 ఎగ్జిక్యూటివ్, మేనేజర్ మరియు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు తెలుగు రాష్ట్రాల వారికి ఆయా జిల్లా KVB శాఖల్లో పోస్టింగ్ ఉంటుంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను అందుకోవడానికి ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, అప్లికేషన్ ఫామ్, ముఖ్య తేదీలు, ఎంపికలు వివరాలు మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1284, పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లోమా, BSSE, CA ICWA అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 - 32 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం : పైన పేర్కొన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధార...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

