గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..
ప్రభుత్వ మైనారిటీ పాఠశాల, కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ & హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ పాఠశాల, కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు వారధి సొసైటీ కరీంనగర్ శుభవార్త! చెప్పింది. కరీంనగర్ మైనారిటీ గురుకుల పాఠశాల/ కళాశాలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ & డిప్యూటీ వార్డెన్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
- పి.జి.టి ఇంగ్లీష్ - 01,
- డిప్యూటీ వార్డెన్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈడీ లో అర్హత సాధించి ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 45%-50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
వయోపరిమితి :
- 17.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు 10 సంవత్సరాలు సుడలింపు వర్తిస్తాయి.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 👉 Ration Dealer Notification 2026: Download here. | |
- పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- కరీంనగర్ జిల్లా, పరిశ్రమల కేంద్రము, పద్మా నగర్ లోని వారధి సొసైటీ కార్యాలయం లో స్వయంగా అందించాలి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 17.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 24.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.














Comments
Post a Comment