Medical Staff Jobs 2022 | ప్రభుత్వ ఆసుపత్రి నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 32 పోస్టుల భర్తీకి ప్రకటన.. వివరాలివే.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రధాన అధికారి వారి కార్యాలయం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. పత్రికా ప్రకటన జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి ఆదేశానుసారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 32 మెడికల్ సిబ్బంది నియామకాలకు పొరుగు సేవల ప్రాతిపదికన నిర్మించుటకు, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 26 నుండి ప్రారంభమైనది. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 31 గా నిర్ణయించారు. Govt Jobs 2022 | BSF 10, ఇంటర్, డిగ్రీ తో 281పోస్టుల భర్తీకి ప్రకటన.. విభాగాలవారిగా ఖాళీల వివరాలివే.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 32 విభాగాలు: ◆ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ◆ స్టోర్ కీపర్స్ ◆ ల్యాబ్ అసిస్టెంట్స్ ◆ ఆఫీస్ సబార్డినేట్స్ ◆ రికార్డ్ అసిస్టెంట్స్ ◆ థియేటర్ అసిస్టెంట్స్ ◆ స్టెనో గ్రాఫర్స్ ◆ డిసెక్షన్ హాల్ అటెండెంట్స్.. మొదలగునవి. Police Jobs 2022 | 10+2 తో 835 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే.. పైన తెలిపిన పోస