SBI Junior Associate Online Preliminary Exam-2022 Admit Card Out! | Download here.
SBI జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) అడ్మిట్ కార్డులను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వెంట వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. గత నెలలో సెప్టెంబర్ 07, నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ 5008 జూనియర్ అసోసియేట్(కస్టమర్ & సపోర్ట్ సేల్స్) విభాగంలో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 27, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ప్రకటనను జారీ చేసింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో హైదరాబాద్ సర్కిల్ కు 225 ఖాళీలు కేటాయించబడినాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేసింది. తాజాగా నిన్ననే (30.10.2022) నా ఈ ఉద్యోగాలకు అడ్మిట్ కార్డులను విడుదల చేస్తూ.. అభ్యర్థులు అధికారిక ఐబీపీఎస్ వెబ్సైట్ ను సందర్శించే డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటించింది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ & సపోర్ట్ సేల్స్ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించిన అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్...