తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
💁🏻♂️ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో అసిస్టెంట్ సైంటిస్ట్ (ఎనలిస్ట్ గ్రేడ్ -2) పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 20.04.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 27.04.2026 నుండి 25.05.2026 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 20. 📋 పోస్ట్ పేరు :: అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ -2) 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి కెమిస్ట్రీ సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి .. ✨ వయోపరిమితి : 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 34 సంవత్సర...














































