GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨2వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.
గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్-1, జనవరి 2026 ఫలితాలు విడుదల.. భారతదేశ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నా రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల సర్కిల్/ డివిజన్ లలో 28,636 పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించారు. వీటికి సంబంధించిన ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి... షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల రెండవ ఎంపిక జాబితా అందుబాటులోకి వచ్చింది, మూడవ, నాల్గవ, ఐదవ & ఆరవ ఎంపిక జాబితాల వరకు విడుదల చేసీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.. సూచన :: ఏప్రిల్ చివరి వారంలో మూడవ ఎంపిక జాబితా విడుదల కావలసి ఉన్నది, దానిని మే మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here GDS Result January 2026 for 28,636 Vacancies Out.. త్వరలో మూడవ ఎంపిక జాబితాను India Post అధికారిక వెబ్స...







%20827%20Vacancy%20Notification%202026.jpg)











































