Raikway JOBs 2026: రైల్వేలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. ఏపీ, టీజీ అందరూ అప్లై చేయండి. Apply 6777 Posts here
10వ తరగతి, ITI అర్హతతో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 20.07.2026 @ 09:00AM న ప్రారంభమై, దరఖాస్తు గడువు 19.08.2026 @ 17:30 PM నాటికి ముగుస్తుంది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య : 6777
👉 విభాగాల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటిఐ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత ట్రేడ్ లో NCVT/SCVT లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 19.08.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని,24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అకాడమిక్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 🔴Step by Step Online Application Process Video :: Watch here 👉 Ration Dealer Notification 2026: Download here. 🔴 Step by Step Application Process Video :: Watch here | |
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.100/-
అధికారిక వెబ్సైట్ : https://nfr.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 20.07.2026 ఉదయం 09:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 19.08.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment