ఇంటర్ తో మెట్రో రైల్ లో ఉద్యోగాలు | రాత పరీక్ష, ఫీజు లేదు | ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి. | Metro Rail Recruitment for 26Vacancies | Apply here..
నిరుద్యోగులకు గుడ్న్ న్యూస్! భారత ప్రభుత్వానికి చెందిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంటర్ డిగ్రీ అర్హతతో ఒప్పంద ప్రాతిపదికన, ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేసింది. ఇంటర్ డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 20.04.2023 నాటికి సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 26 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ - 01, ఫైర్ మెన్ - 25. ఇంటర్ తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | అనుభవం అవసరం లేదు | దరఖాస్తు చేశారా?. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి బీఎస్సీ (ఫైర్ సేఫ్టీ)/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్స