India Meteorological Department Project Staff recruitment 2022| భారత వాతావరణ శాఖ 165 ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
Job Alert 2022 | న్యూఢిల్లీలోని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తి వివరాలు.. గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు శుభవార్త.! Indian Post Skilled Artisans Recruitment 2022 | 8th, ITI తో భారతీయ పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. న్యూఢిల్లీలోని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) విభాగంలో 165ప్రాజెక్ట్ స్టాప్ పోస్టులైన ప్రాజెక్ట్ సైoటిస్ట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్), మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్), పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 09 2022నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. ఖాళీగా ఉన్న పోస్టులు: 165పోస్టులు SBI ఉద్యోగాలు | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. విభాగాల వారీగా ఖాళ