నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. హైదరాబాద్ క్యాంపస్ లో పోస్టింగ్.
నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. NMIMS భారతదేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయం, హైదరాబాద్ క్యాంపస్ వేదికగా వివిధ విభాగాల్లో ఉన్న నాన్ టీచింగ్ అవకాశాల కోసం అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పేపర్ ప్రకటనలో పేర్కొన్న ప్రకారం పోస్టుల వివరాలు ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 08. పోస్టుల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ డైరెక్టర్ (ప్లేస్మెంట్స్) - 01, మెయింటెనెన్స్ ఇంజనీర్ - 01, సేల్స్ సపోర్ట్ ఎక్జిక్యూటివ్ (మార్కెటింగ్) - 01, కోఆర్డినేటర్ కామ్ సెక్రటరీ - 01, సెక్యూరిటీ ఆఫీసర్ - 01, హెడ్ కోచ్ (ఫుట్బాల్) - 01, లాబోరేటరీ అసిస్టెంట్ (ఫిజిక్స్) - 01, ప్లంబర్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి, పదో తరగతి, ITI, ఇంటర్మీడి...

















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)
































