ప్రభుత్వ మెటలర్జికల్ ల్యాబోరేటరీ లో భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ. రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు. ఇలా దరఖాస్తు చేయండి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మరియు భారతీయులకు మల్టీ టాస్కింగ్ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు: భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, CSIR-NML(నేషనల్ మెటాలజికల్ లాబరేటరీ) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. దరఖాస్తు స్వీకరణ గడువు ఫిబ్రవరి 6, 2026 . వివిధ అర్హతలతో మొత్తం 22 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: పోస్టులు : మల్టీ టాస్కింగ్స్ స్టాప్ . మొత్తం పోస్టులు : 22 . వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించుకోవాలి. ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్...

































%20Posts%20here.jpg)

