గ్రామీణ వ్యవసాయ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక, డిగ్రీ చాలు. IIMR Hyderabad Walk-In-Interview for Staff on 30.10.2023.
ఈనెల 30న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు: ఎంపికైన అభ్యర్థులకు 20వేల జీతంతో 24% హెచ్ఆర్ఏ ఇవ్వబడుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి మాత్రమే ఎంపికలు చేయబడతారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ దిగువ సమాచారం ఆధారంగా దరఖాస్తు ఫామ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ICAR-IIMR ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ ICAR-IIMR Hyderabad పోస్టు పేరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగ స్థితి కాంట్రాక్ట్ ఉద్యోగాలు వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు అర్హత డిగ్రీ ఎంపిక ఇంటర్వ్యూ తో వేతనం/ పే-స్కేల్ రూ.20,000 + 24% HRA పోస్టింగ్ ప్రదేశం హైదరాబాద్ ఇంటర్వ్యూ తేదీ 30.10.2023 అధికారిక వెబ్సైట్ https://www.millets.res.in/ Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్(IIMR) జొన్నలు మరియు ఇతర మిల్లెట్ పై ప్రాథమిక / వ్యూహత్మక పరిశోధన చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప