వ్యవసాయ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్ | ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, రూ.25,000/- జీతం - పూర్తి వివరాలు
ICAR - IIMR (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్) నుండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్....
హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ /ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. నోటిఫికేషన్ లోని విషయాలను తెలుసుకొని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
పోస్ట్ పేరు : ఫీల్డ్/ ల్యాబ్ అసిస్టెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి వ్యవసాయ విభాగంలో డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 02 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్షలు లేవు.
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
- షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ కు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశం : ICAR - IIMR రాజేంద్రనగర్, హైదరాబాద్.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.25,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో/ ఇమెయిల్ ద్వారా సమర్పించాలి.
- అధికారిక దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ తో జత చేయవలసిన ధ్రువపత్రాలు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫామ్, ఒరిజినల్ సర్టిఫికెట్, అనుభవ సర్టిఫికెట్, ప్రస్తుతం ఉద్యోగంలో ఉంటే NOC సర్టిఫికెట్లను ఇంటర్వ్యూ సమయంలో వీటిని సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://www.millets.res.in/ad.php
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : ఇప్పటికే ప్రారంభమైనది.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 25.11.2026 @ 05:00 PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
ఈమెయిల్ అడ్రస్ : nmhysiimr@gmail.com
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





























Comments
Post a Comment