Govt Regular JOBS: పదో తరగతి అర్హతతో వివిధ శాశ్వత కొలువులు.. వెంటనే AP TG దరఖాస్తు చేసుకోండి. Apply
పదో తరగతి, ఇంటర్ అర్హతతో.. శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో సచివాలయం లో శాశ్వత పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! Govt Regular CSIR CLRI Jr Steno, Jr Secretariat Assistant (General), Jr Secretariat Assistant (Store & Purchase), Jr Secretariat Assistant (Finance & Accounts) and MTS Notification Out! Apply Online here CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన, తమిళనాడు లోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి శాశ్వత వివిధ సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు 23.01.2026 ఉదయం 09:00 గంటల నుండి 02.03.2026 సాయంత్రం 11:59 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.53,628/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య ...











































%20Posts%20here.jpg)

