ప్రభుత్వ ఆసుపత్రిలో నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలివే.. Govt General Hospital Nurese, DEO Recruitment Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో మెడికల్ ఆఫీసర్, నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబడింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా సమర్పించుకోవాలి. ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ 18.10.2024 నుండి అందుబాటులోకి వచ్చింది దరఖాస్తు స్వీకరణ 25.10.2024 న ముగుస్తుంది . అభ్యర్థులు ఈ పోస్టుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష ఫీజు లేదు. షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వబడుతుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తె...