KVS Teaching, Non-teaching Staff 2023-24 Merit List Released | Download here..

అభ్యర్థులకు అలర్ట్✨ కేంద్రీయ విద్యాలయ సంఘటన్, దేశవ్యాప్తంగా విస్తరించిన వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి, విద్యా సంస్థ ల వారీగా బోధన, బోధనేతర, ఇతర సిబ్బంది నియామకాలకు ఆయా విద్యాసంస్థలు పార్ట్ టైం(కాంట్రాక్ట్ ప్రాతిపదికన) నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్లను జారీ చేసి, ఆయా తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించాయి.. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు, ఎంపిక జాబితా కోసం ఎదురు చూస్తున్న తరుణంలో విద్యాసంస్థలు, ఎంపిక జాబితాను విడుదల చేశాయి. ఇంటర్వ్యూలో పాల్గొన్న అభ్యర్థులు వారి ఫలితాలను తనిఖీ చేయడానికి ఇక్కడి నుండి ఇంటర్వ్యూ ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయవచ్చు.. 📌 సూచన : అభ్యర్థులు ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యా సంస్థ ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలు అనుసరించండి. హాజరైన టువంటి విద్యాలయ సంస్థ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. తదుపరి మెయిన్ పేజీ లోని Announcement పక్కనే కనిపిస్తున్నా View All లింక్ పై క్లిక్ చేయండి. సంబంధిత మెరిట్ జాబితా పిడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఫలితాలను తనిఖీ చెయ్యండి. కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట & సిరిసిల్ల జిల్లా ...