రాత పరీక్ష లేకుండా! హైదరాబాద్ లోని వ్యవసాయ సంస్థ, ఫీల్డ్ అసిస్టెంట్ | ల్యాబ్ అసిస్టెంట్ | అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు..
ICAR - IIOR (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్) నుండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.... హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ (IIOR) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 06 & 08, 2026 న నిర్వహించబడుతున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అధికారిక ప్రకటన Pdf లింక్ కింద ఇవ్వబడింది. నోటిఫికేషన్ లోని విషయాలను గ్రహించి ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 06. విభాగాలు : లాబోరేటరీ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ విద్యార్హత : ప...














