ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ. వివరాలు..
ఐటిఐ, డిప్లోమా, జనరల్/ ఇంజనీరింగ్ డిగ్రీ అభ్యర్థులకు శుభవార్త! ITI, Diploma, General and Engineering Apprentices Recruitment 2027 Apply Online here.. 📌 భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), రీసెర్చ్ సెంటర్ ఇమర్ట్ (RCI), డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం మిస్ అయ్యి కాంప్లెక్స్ విజ్ఞాన కంచ, హైదరాబాద్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 195 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement Notification No. RCI/HRD/ Apprenticeship/Advt/2027 Dated: 01.10.2026 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హతల ప్రకారం అప్రెంటిస్ ఖాళీలను తెలుసుకుని, ఆన్లైన్ దరఖాస్తులను https://nats.education.gov.in/ లేదా http://www.apprenticeshipindia.org/ & http://www.apprenticeshipindia.gov.in/ వెబ్సైట్లను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం.. మీకోసం దరఖాస్తు డైరెక్టర్ లింక్ తో ఇక్కడ. 📌 ఈ అవకాశాన్ని నిరుద్య...







