భారత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు.. 379 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Indian Army SSC Technical Notification Out! Apply here..
%20379%20Vacancies%20Recruitment%202025.png)
భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులకు శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన ఇండియన్ ఆర్మీ, అవివాహిత మహిళ/ పురుష అభ్యర్థుల నుండి అక్టోబర్ 2025న ప్రారంభం కాబోతున్న షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీచేసింది. 📌 సంవత్సరానికి 2 సార్లు ఇండియన్ ఆర్మీ టెక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తుంది రక్షణ రంగంపై ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 👉ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ తో ఎంపికలు చేస్తారు, ముందుగా శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం పీజీ డిప్లోమా సర్టిఫికెట్ అందుకొని లెఫ్టినెంట్ హోదా ఉద్యోగం పొందవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 379 . పురుషులకు - 350, మహిళలకు - 29 (ఆర్మీ వీడోలకు 2). విద్యార్హత : ప్రభుత్వ గుర్...