TS Anganwadi Recruitment 2021 | Apply 117 Posts of Anganwadi(Teacher, Mini Teacher, Helper) of Sangat Eddy District. | Check eligibility criteria and Download Application here..
తెలంగాణ అంగన్వాడి(టీచర్, మినీ టీచర్, హెల్పర్) ఉద్యోగాల భర్తీకి పదవ తరగతి ఉత్తీర్ణులైన, వివాహిత మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన మహిళలు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 05:00 గంటల ముందు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు మొదలగు విషయాలను ఈ పేజీలో చదవండి. తెలంగాణ ప్రభుత్వం, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, సంగారెడ్డి జిల్లా లోని మూడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియను ఆగస్టు 10, 2021 న ప్రారంభించింది. అర్హత ప్రమాణాలను నిలబెట్టగల మహిళా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 27, 2021 సాయంత్రం 05:00 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 117, ప్రాజెక్టుల వారీగా పోస్టుల వివరాలు: 1. నారాయణఖేడ్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 42 పోస్టులు ప్రకటించారు. ★ అంగన్వాడి టీచర్ - 06, ★ మినీ అంగన్వాడీ టీచర్ - 1౦ ★ అంగన్వాడీ ఆయా - 24. 2.