రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్, అప్లికేషన్ డైరెక్ట్ లింక్ ఇక్కడ.
డిగ్రీ అర్హతతో ఆర్బిఐ లో లీగల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ ఉద్యోగాల భర్తీ...
డిగ్రీ అర్హతతో ముంబై ప్రధాన కేంద్రంగా గల (RBI) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ - ఏ బి సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 06.02.2026 నుండి 26.02.2026 సాయంత్రం 06:00 గంటల లోపు లేదా అంతకంటే ముందే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఈ ఆర్టికల్ నందు పొందుపరచబడింది. ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు డైరెక్ట్ లింక్ మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
రాత పరీక్ష విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు :
ముఖ్య సమాచారం :
- మొత్తం పోస్టుల సంఖ్య :21
పోస్టుల వివరాలు :
- లీగల్ ఆఫీసర్
- మేనేజర్
- అసిస్టెంట్ మేనేజర్
విద్యార్హత :
- 01-02-2026 నాటికి బ్యాచిలర్ డిగ్రీ పూర్తయిన అభ్యర్థులకు ఈ అవకాశం.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎస్సీ ,ఎస్టీ, పిడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో అర్హత సాధించారు.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి :
- 01-02-2026 నాటికి అభ్యర్థుల వయసు 21 - 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
- ఇందులో మొత్తం 290 మార్కులకు ఉంటుంది.
- ఆబ్జెక్టివ్ టైప్ 30, డిస్క్రిప్టివ్ టైప్ 120, పేపర్ -2, ఇంగ్లీష్-డిస్క్రిప్టివ్ టైప్ 100, ఇంటర్వ్యూ 40 మార్కులకు ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యుబీడీ అభ్యర్థులకు రూ.100/-
- జనరల్ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600/-
- ఆర్బిఐ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఫీజు మినహాయించారు .
ముఖ్య సమాచారం :
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 06-.02.2026 నుండి,
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26.02.2026 సాయంత్రం 06:00 గంటల వరకు.
- రాత పరీక్ష తేదీ : 14-03-2026 (ఆదివారం)
- అధికారిక వెబ్సైట్ : https://opportunities.rbi.org.in/
- అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment