ఇంటర్మీడియట్, ఐటిఐ అర్హతతో.. ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక సంస్థలో శాశ్వత అసిస్టెంట్ & టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..
10 వ తరగతి, ఇంటర్, డిప్లోమా, గ్రాడ్యుయేట్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (Meity) కు చెందిన, సమీ-కండక్టర్ లాాబోరేటారీ (SCL) నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటిఐ, మెట్రిక్ లేషన్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, సంబంధిత విభాగాల్లో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 01.11.2026 నుండి 30.11.2026 @ 05:00 PM వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 83. విభాగాల వారీగా పోస్టుల వివరాలు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 02 అకౌంట్స్ ఆఫీసర్ : 01 పర్చేజ్ & స్టోర్స్ ఆఫీసర్ : 02 జూనియర్ పర్సనల...




















