గ్రాడ్యుయేట్లకు సువర్ణవకాశం! రాత పరీక్ష లేకుండా అప్రెంటిస్ ఖాళీల భర్తీ | దరఖాస్తు లింక్ ఇదే Graduate and Diploma Apprentices Recruitment 2023 | Apply Online here..
జనవరి 2021, 2022, 2023 లో డిగ్రీ/ బీఈ/ బీటెక్, ఇంజనీరింగ్/ డిప్లోమా అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త! భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ మరియు డిప్లోమా అప్రెంటిస్టుల కోసం ఎంపికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం గ్రాడ్యుయేట్ మరియు డిప్లోమా అప్రెంటిస్ ఎంపికలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అకాడమిక్ విద్యార్హత లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు నిర్వహించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఇక్కడ సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 14 ఆఖరి గడువు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; దరఖాస్తు లింక్, నోటిఫికేషన్ ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. డిగ్రీ అభ్యర్థులు బీటెక్/ బీఈ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్ మరియు కంప్యూటర్ సైన్స్)/ ఐటి (ఇంజనీరింగ్) బీకాం బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/...