ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. వివరాలు.
ఉమ్మడి తెలుగు(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! బెంగుళూర్ ప్రధాన కేంద్రంగా గల కెనరా బ్యాంక్, దేశవ్యాప్తంగా 9600 బ్రాంచ్ లను కలిగి ఉన్నది. 35 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్నటువంటి గ్రాడ్యుయే ట్ అప్రెంటిస్ 3500 పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు కలవు. తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ కు సంబంధించిన Pdf, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 3500. పోస్ట్ పేరు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. తెలుగు రాష్ట్రాలలో గల ఖాళీలు : ఆంధ్రప్రదేశ్ : 247 తెలంగాణ : 134 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదై...












