Admissions 2022 | గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి క్రీడా పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | దరఖాస్తు విధానంఇదే..
గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి క్రీడా పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. హైదరాబాద్ లోని గిరిజన గురుకుల సంక్షేమ విద్యాలయ సంస్థ, తెలంగాణలోని 2 క్రీడా పాఠశాలలో (బాలురు & బాలికలు) విద్యా సంవత్సరం 2022-23 కు గాను 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. ప్రవేశాలు రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు, ఆసక్తి కలిగిన 2021-22 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసిన, విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తులు చేయవచ్చు.. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 2వ తేదీ నుండి ప్రారంభమైంది దరఖాస్తులకు జూలై 8 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని కోవాలని మన వెబ్ సైట్ ద్వారా తెలియపరుస్తున్నాను.. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థుల అభివృద్ధికి తగ్గట్లుగా ప్రత్యేక క్రీడా శిక్షణ మరియు అక్కడే విద్యాభ్యాసం అందించడం జరుగుతుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, సీట్ల సంఖ్య, మొదలగు పూర్తి వివరాలు మీకోసం. JOB Alert 2022 | 10పాస్ తో 1178 ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తులకు కొద్ది రోజుల