బొగ్గు గనుల్లో శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. డిప్లొమా అర్హత కలిగిన వారు ఈ అవకాశం మిస్ అవ్వకండి.
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగ అవకాశాలు.. డిప్లొమా అర్హత అవసరం వివరాలు.
తమిళనాడులోని ఎన్.ఎల్.సి ఇండియా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ జూనియర్ ఓవర్ మెన్, మైనింగ్ సిద్ధార్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేయవచ్చు. ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత 16.02.2026 @10:00 గంటల నుండి 18.03.2026 రాత్రి 23:45 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :08
పోస్టుల వివరాలు :
- జూనియర్ ఓవర్ మాన్ (ట్రైనీ)-1 ఎస్ గ్రేడ్ -3
- మైనింగ్ సిద్ధార్ (సెలక్షన్ గ్రేడ్-1)- ఎస్ జి -1 గ్రేడ్ -5
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి డిప్లొమా, మైనింగ్ ఇంజనీర్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 01-02-2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30-35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు పరిమితులు సడలింపు వర్తిస్తుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.26,000/- నుండి రూ.1,10,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 16.02.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 18.03.2026 రాత్రి 23:45 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nlcindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment