తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఫలితాలు | TS SSC Supplementary Results - 2023 ✨Out! Download Short Memo here..
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష 2023 ఫలితాలు విడుదల: 📌 ఫలితాలను నేరుగా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ నెలలో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఈ పరీక్షలకు 66,372 మంది విద్యార్థులు హాజరైనారు. పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడం ఎలా? జూన్ నెలలో పదో అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.bse.telangana.gov.in/ అధికారిక Home పేజీలోని Quick Links విభాగంలోని SSC Advance Supplementary June 2023 Results లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫలితాలు తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీలోకి రీ-డైరెక్టర్ అవుతారు. మీ హాల్టికెట్ నెంబర్ నమోదు చేసి Get Result పై క్లిక్ చేయండి. ఫలితం ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. భవిష్యత్ కార్య